వరిలో కాండం తొలిచే పురుగు నివారణకు పిలకలు పెట్టె దశలో క్లొరిఫైరిఫస్ 20 ఇ .సి , 2 మీ లీ (లేక ) ప్రోఫినోఫాస్ 2 మీ లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి . అంకురం ఏర్పడిన తర్వాతా 10-15 రోజులకు కార్బోఫురాన్ 3 జి గుళికలను 10 కిలోలు లేదా కార్టఫ్ హైద్రోక్లోరైద్ 4 జి గుళికలను 8 కిలోల చొప్పున 20 కి లోల పొడి ఇసుకలో కలిపి ఒక ఎకరానికి వేయాలి