Wednesday, 16 September 2015

vyavasaya vaarthalu

వరిలో కాండం  తొలిచే  పురుగు నివారణకు పిలకలు పెట్టె దశలో క్లొరిఫైరిఫస్  20 ఇ .సి , 2 మీ లీ  (లేక ) ప్రోఫినోఫాస్  2 మీ లీ లీటరు నీటికి కలిపి పిచికారీ  చేయాలి . అంకురం ఏర్పడిన  తర్వాతా 10-15 రోజులకు కార్బోఫురాన్ 3 జి  గుళికలను  10 కిలోలు  లేదా  కార్టఫ్ హైద్రోక్లోరైద్ 4 జి  గుళికలను 8 కిలోల చొప్పున 20 కి లోల పొడి  ఇసుకలో  కలిపి ఒక ఎకరానికి  వేయాలి